Bandla ganesh : జీవితంలో ఎవరినీ నమ్మొద్దంటున్న బండ్లన్న.. ఆడియో టేప్ వైరల్!
Bandla ganesh : సోషల్ మీడియాలో ప్రతినిత్యం యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్.. తాజాగా ట్విట్టర్ లో ఓ ఆడియో టేప్ ను విడుదల చేశారు. జీవితంలో ఎవరినీ నమ్మొద్దంటూ బండ్ల చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఉన్నట్టుండి ఆయన ఈ ఉపోద్ఘాతం ఇస్తున్నాడని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. జీవితంలో ఎవరినీ నమ్మొద్దు. మనల్ని మనం నమ్ముకుందామని బండ్ల గణేష్ అన్నాడు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్మకుందామని చెప్పాడు. భార్యను, మనం జన్మనిచ్చిన … Read more