Balakrishna: సప్తగిరి కాళ్లు పట్టుకోబోయిన నందమూరి బాలకృష్ణ, ఎందుకో తెలుసా?
Balakrishna: గోపిచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎన్ బీకే107 అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చత్ర బృందం ప్రస్తుతం ఫారెన్ లో షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి.. బాలయ్య బాబును, స్వయంగా ఆయన ఎదుటే ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సప్తగిరి యాక్టింగ్ కు ఫిదా అయిన బాలకృష్ణ ఆనందంలో సప్తగిరి … Read more