Hero Balakrishna : బాలయ్య బాబుకు సర్జరీ ప్రచారం.. నిజమేనా?
Hero Balakrishna : ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఇటీవలే భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయనకు తాజాగా మరో శస్త్ర చికిత్స జరిగిందంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇలా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తరఫు ప్రతినిధులు తెలిపారు. బాలయ్య మోకాలికి నీ ప్యాడ్ ధరించి ఉన్న ఫఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆయనకు సర్జరీ అయిందనే ఊహాగానాలు వచ్చాయి. దానీపై ఆయన తరఫు … Read more