Balakrishna indian idol : 30 సూత్రాలతో భార్యని ఏమార్చడం ఎలా అనే పుస్తకం.. రాసింది మన బాలయ్య బాబే!

Balakrishna indian idol

Balakrishna indian idol : బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో తనలో ఉన్న మరో టాలెంట్ ని ప్రజలకు పరిచయం చేశాడు నందమూరి బాలకృష్ణ. ఆయన యాంకర్ గా ఎలా చేస్తారని భయపడ్డ వారికి తన ప్రోగ్రామ్ తోనే సమాధానం చెప్పారు. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా వేచి చూస్తున్నారు. ఈ తరుణంలోనే బాలకృష్ణ మళ్లీ ఆహాలో మెరిశారు. ఆహా ఓటీటీలో ప్రాసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ లో … Read more

Join our WhatsApp Channel