Back headache: తల వెనక నొప్పా..? అప్రమత్తం కావాల్సిందే!
Back headache: తల నొప్పి చాలా మంది బాధ పెట్టే సమస్య. కొందరు తరచూ తలనొప్పితో బాధ పడుతుంటారు. ఒక్క రోజు సరిగ్గా నిద్ర లేకపోయినా తల నొప్పి బాధిస్తుంది. కొద్దిగా పని ఎక్కువ అయినా తల పోటు బాధ పెడుతుంది. అయితే తల నొప్పిలో చాలా రకాలు ఉంటాయి. తలపై నొప్పి ఏ ప్రాంతంలో పెడుతుంది అనే అంశంపై ఆ నొప్పి ఎందుకు వస్తుందో తెలుస్తుంది. కొందరిలో తల ముందు భాగంలో నొప్పిగా ఉంటుంది. తల … Read more