Baba Bhasker: సినిమాలే తన జీవితం అంటూ బాబా భాస్కర్ ఎమోషనల్ కామెంట్లు..!
Baba Bhasker: సినిమాలే తన జీవితం అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్. యాక్టర్, ్యాన్సర్, కొరియోగ్రాఫర్ ఇలా దేంట్లో అయినా సరే సినీ రంగంలో ఉంటే తన కోరిక తీరినట్లేనని చెబుతున్నారు. అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా సంజనా ఆనంద్, సిద్దార్థ్ మీనా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. అయితే శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్ టైన్ … Read more