Jabardasth chalaki chanti : రీతూ, అజార్ లపై చలాకీ చంటి కామెంట్స్.. ఏంటిది అంటున్న నెటిజెన్లు!
Jabardasth chalaki chanti : జబర్దస్త్ ప్రోగ్రాం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతేనా అందులో చేసే ప్రతీ ఒక్క కమెడియన్ పేరు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే రొమాంటిక్ ట్రాకులు వేస్తేనే… టీఆర్పీ రేటింగ్ లు వస్తున్నాయని… తమకు రీచ్ వస్తుందని జబర్దస్త్ కంటెస్టెంట్లు కూడా ఫీలవుతున్నట్లున్నారు. అందుకే ఎవరో ఒకరిని తగులుకుంటూ… తమ మధ్య ఏదో ఉందని భ్రమ పడేలా చేస్తున్నారు. కలిసి స్కిట్లు వేస్తున్నారు. స్కిట్లు పండేందుకు రకరకాల … Read more