Mukku avinash comments: రూమ్ కు పిలిచి మరీ నాగబాబు వార్నింగ్ ఇచ్చాడట.. ముక్కు అవినాష్ కామెంట్స్ వైరల్!
Mukku avinash comments: జబర్దస్త్ కమెడియన్లకు, నాగబాబుకు ఉన్న బంధం ఎవరూ విడదీయలేనిది. నాగబాబు వారి జీవితాలకు ఎప్పడూ సరైన మార్గ నిర్దేశం చేస్తుంటారని.. అలాగే తమ తండ్రి స్థానంలో ఉంటాడని సుధీర్, గెటప్ శ్రీను, ఆది లాంటి వాళ్లు చెబుతూనే ఉంటారు. ఇదిలా ఉండగా.. తన కామెడీ, మిమిక్రీతో పాపులారిటీ సంపాదించిన ముక్కు అవినాష్ ప్రస్తుతం పలు షోలు చేస్తున్నాడు. తన భార్యతో కలిసి జోడి షోలో కూడా పాల్గొన్నాడు. అటు కెరియర్ తో పాటు … Read more