RK Selvamani : ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్..!

RK Selvamani

RK Selvamani : ప్రముఖ దర్శకుడు, దక్షిణ భారత చలన చిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వ మణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జిటౌన్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో సెల్వమణి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసు ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఫైనాన్షియర్‌ ముకుంద్‌ చంద్‌ బోద్రా గురించి పలు … Read more

Join our WhatsApp Channel