Bigg Boss 6 Telugu : చెత్త ఆటగాడు అర్జున్ కళ్యాణే.. తేల్చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ప్రోగ్రాం మంచి జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా మంచి ఎంటర్ టైన్మెంట్ జనరేట్ అవుతోంది. అయితో బిగ్ బాస్ లో ఎవరైననా వరస్ట్ పర్ఫార్మర్ అని ఇంటి సభ్యులతో అనిపించుకుని జైలుకు వెళ్లిన తర్వాత వాటి ఆట తీరు పూర్తిగా మారుతుంది. జైలుకు పంపించారన్న కసితో ఆట ఆడతారు. అగ్రెసివ్ ప్లేయర్ గా ఉంటారు. మెంటల్ టాస్క్ లు ఇచ్చినా, ఫిజికల్ టాస్క్ లు ఇచ్చినా విరుచుకుపడతారు. అలాగే … Read more