Apple iPhone16 : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16పై రూ. 10,000 భారీ తగ్గింపు.. ఫీచర్ల కోసమైన కొనేయండి!
Apple iPhone16 : ఆపిల్ ఐఫోన్ 16పై Flipkart రూ. 10,000 భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఐఫోన్‌ను కేవలం రూ. 69,999కే కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా మీరు ఈ ఐఫోన్ ఇంకా తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.