Apple iphone 17 Pro : ఆపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 8K వీడియో రికార్డింగ్‌తో ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోంది.. కొత్త డిజైన్ అదుర్స్..
Apple iphone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ 8K వీడియో రికార్డింగ్‌తో వచ్చేస్తోంది. అదనపు కెమెరా ఫీచర్, కొత్త స్టాండ్-ఆఫ్ కలర్‌వే ఉండవచ్చు. ఐఫోన్ 17 ప్రో సిరీస్ 8K వీడియోలను రికార్డ్ చేయగలదని అనేక నివేదికలు సూచిస్తున్నాయి.