RGV Comments : ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్స్.. టికెట్ల ధరలు తగ్గించే బదులు రాజమౌళికి రివార్డివ్వండి…
RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం నిర్ణయించడాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారుపైన తన దైన స్టైల్‌లో సెటైర్స్ వేస్తున్నారు. టికెట్ల ప్రైసెస్ ఇష్యూను రాజమౌళికి లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వర్మ. సదరు కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అని, రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమాతో తెలుగు … Read more