AP Politics : కేంద్రం ఫోకస్‌ను తమ వైపు తిప్పుకుంటున్న ఏపీ ఎంపీలు.. ఏకంగా ఏం చేశారంటే..?
AP Politics : కేంద్రం దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ఏపీలోని టీడీపీ, వైసీపీ పార్టీలు ట్రై చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీలకు చెందిన ఎంపీలు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అమిత్‌షా ఫోకస్‌లో పడేందుకు పోటీ పడుతున్నారు. కేంద్రంలో తమ మైలేజ్‌ను పెంచుకునేందుకు టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తుంటే.. టీడీపీపార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ వైసీపీ ఇలా ఒక పార్టీపై మరో పార్టీ ఫిర్యాదుల … Read more