AP Inter Exams Dates : ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏయే తేదీల్లో ఎప్పుడంటే?

ap-inter-exams-date-ap-10th-and-inter-exams-date-schedule-released-today-check-dates-and-times

AP Inter Exams Dates : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ రిలీజ్ అయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మే 2 నుంచి మే 13 వరకు 10వ తరగతి, ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇక మార్చిలో 11 నుంచి మార్చి 31 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరుగుతాయని వెల్లడించారు. 10వ తరగతి … Read more

Join our WhatsApp Channel