Hanuman jayanthi: శనివారమే హనుమాన్ జయంతి.. ఏం చేయాలో తెలుసా?

Hanuman jayanthi special story

చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజునే ఆంజనేయ స్వామి జన్మించాడని భక్తుల నమ్మకం. అయితే ఈ ఏడాది ఏప్రిలో 16వ తేదీ శనివారం రోజున హనుమాన్ జయంతి వస్తోంది. అయితే ఈ రోజున వాయు పుత్రుడిని పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అంతే కాదు దంతుల మధ్య ఎడబాటు ఉన్న వారు స్వామి వారిని పూజించడం వల్ల ఒక్కటవుతారనేది భక్తుల విశ్వాసం. అయితే ఈ సారి … Read more

Join our WhatsApp Channel