Anchor suma : సినీ ఇండస్ట్రీకి సుమ గుడ్ బై, ఎప్పటి నుంచి, ఎందుకంటే?
Anchor suma : బుల్లితెర టాప్ యాంకర్లలో నెంబర్ వన్ అయిన సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ… చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అలరిస్తున్న ఈమెకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం సామాన్యులే కాకుండా టాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా సుమకు పిచ్చ ఫ్యాన్స్. అయితే ఎలాంటి ఈవెంట్ అయినా ఆమె వస్తే వచ్చే కళే వేరు. … Read more