Sudigali Sudheer : పెళ్లికాకుండానే తండ్రి అయిన సుడిగాలి సుధీర్.. ఫ్యాన్స్ సెటైర్లు..!

Sudigali Sudheer Brother Rohan Wife Blessed with A Baby Boy into their family

Sudigali Sudheer : జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటే.. ఆ క్రేజే వేరు.. అతని స్టయిల్.. అభిమానులంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సుధీర్ స్కిట్ పడిదంటే ఆ కిక్కే వేరు.. అలాంటి సుధీర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిపోయాడు. మెజీషియన్‌ నుంచి మ్యాజిక్ చేస్తూ.. జబర్దస్త్ కమెడియన్‌గా కొనసాగుతూ ఇప్పుడు యాంకర్ సుధీర్ స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడు సుధీర్ వరుస షోలతో బిజీ అయ్యాడు. వెండితెరపై సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే సుధీర్ ఇంకా పెళ్లి … Read more

Join our WhatsApp Channel