Anchor Sreemukhi: నైట్ పార్టీలో సింగర్స్ తో రెచ్చిపోయిన శ్రీముఖి, ఫొటోలు వైరల్!
Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. పటాస్ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు.. మొన్నటి వరకు వచ్చిన సరిగమప ప్రోగ్రాంలో యాంకర్ గా చేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు ఆ సింగర్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. వీరంతా కలిసి నైట్ పార్టీకి వెళ్లి దుమ్ము లేపారు. శనివారం రోజు రాత్రి పార్టీకి వెళ్లిన వీరు… స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ.. … Read more