Anchor rashmi: ఇప్పుడు మీకు దింపుతానంటూ కమెడియన్లకు వార్నింగ్ ఇచ్చి రష్మీ..!
Anchor rashmi: కొన్ని వారాల క్రితం వరకు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోక్ మాత్రమే యాంకర్ గా వ్యవహరించిన అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో రష్మీ గౌతమ్ కు జబర్దస్త్ యాంకర్ గా పని చేసే అవకాశం దక్కింది. తాజాగా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. గురువారం రోజు ఈ ఎపిసోడ్ ప్రసారం కాగా ఇంద్రజ, ప్రగతి ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు. ప్రోమోలో చంటి ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లి చేయకుండా నేను చేస్కుంటే లోకం … Read more