Anchor anasuya: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై.. లైవ్ లో ఏడ్చేసిన ఇంద్రజ!

Anchor anasuya: జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది కమెడియన్లు జీరో స్థాయి నుంచి హీరోలుగా ఎదిగారు. అలాగే యాంకర్ అనసూయ, రష్మి వంటి వాళ్లు కూడా టాప్ యాంకర్లుగా మారింది ఈ షో వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంత కాలంగా ఈ షో నుంచి చాలా మంది వెళ్లిపోతున్నారు. ముందుగా నాగబాబు వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆయనతో పాటు చాలా … Read more

Join our WhatsApp Channel