Anchor Anasuya : యాంకర్ అనసూయ ట్వీట్ నెట్టింట్లో రచ్చ.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్..!
Anchor Anasuya : అనసూయ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. రంగమ్మ అత్త అనగానే టక్కున గుర్తొచ్చేది యాంకర్ అనసూయ.. జబర్దస్త్ టీవీ షోతో మరింత పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ప్రొఫెషనల్ లైఫ్ తోపాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఫొటోలు, అనేక విషయాలను షేర్ చేస్తుంటారు. అయితే ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ట్రోల్స్ కొత్తేమి కాదు.. ప్రతి విషయంలోనూ ఆమెను నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. తనను … Read more