Amla seeds : ఉసిరికాయ తిన్న తర్వాత గింజలను పడేస్తున్నారా.. ఈ లాభాలు తెలుసుకుంటే ఇంకోసారి అలా చేయరు
Amla seeds : ఎ్ననో ఔషధ గుణాలున్నది ఉసిరి కాయ. అందుకే ఉసిరిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చర్మ సౌందర్యానికి చాలా బాగా పని చేస్తుంది. జుట్టును బలంగా చేయడానికి ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరి గురించి దాని ఉపయోగాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఉసిరి గింజల్లోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయని చాలా … Read more