Oo antava mava: ఊ అంటావా మావా సాంగ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. అమెరిక్ వీధుల్లో కూడా అదే పాట

Oo antava mava

Oo antava mava : సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన మొదట్లో కొంత నెగెటివ్ స్ప్రెడ్ చేసినా.. తర్వాత్తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. చూసిన ప్రతి ఒక్కరూ పుష్ప ఓ రేంజ్ లో ఉందని చెప్పారు. ఈ సినిమా లాగే అందులోని ఊ అంటావా పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఎక్కడ విన్నా అదే సాంగ్ … Read more

Join our WhatsApp Channel