Goddess Laxmidevi : ఇంట్లో ఆడాళ్లు ఇలా ఉంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్లదు!
Goddess Laxmidevi : ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు మన పెద్దలు. అవును ఇది నిజమే. ఎందుకంటే ఏ ఇళ్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తుంటారు. అందులో భాగంగానే.. కొన్ని పనులు చేయాలని, ఇంట్లోని స్త్రీలు ఇలా ఉండాలని చెప్పారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం అవ్వకముందే లేచి ఇంటిని శుభ్రం చేస్కోవాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత … Read more