Diabetes control : దొండాకులు మధుమేహలకు దేవుడిచ్చిన వరం..!

Stalk leaves control the sugar levels in daibetic patients

Diabetes control : డయాబెటిస్ అనేది జీవ క్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. నాసిరకం జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాగి చిన్న వయసులునే ప్రబలుతుంది. శరీరానికి ఇన్సులిన్ ఉత్పత్తి చాలా ముఖ్యం. ఇన్సులిన్ రక్తం నుంచి కణాలకు గ్లూకోజ్ ను రవాణా చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. శరీరంలో సరైన మోతాదులో ఇన్సులిన్ తయారు కానప్పుడు అది బాధితుడి శరీరంపై కూడా ప్రభావం … Read more

Dusara theega : ఈ మొక్క ఆకుల రసం రోజూ తాగారంటే… ఆరోగ్యంగా ఉండొచ్చు!

Dusara theega

Dusara theega : పొలాల గట్లపై, చేనుకు వేసిన కంచెలకు అల్లుకుని పెరిగే తీగ జాతికి చెందిన మొక్కల్లో తీగ మొక్క కూడా ఒకటి. గ్రామాల్లో ఈ మొక్క గురించి తెలియని వారుండరు. మానవాళికి ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క తీగలు ఎంతో బలంగా ఉంటాయి. గ్రామాల్లో వీటి తీగలతో కంచెలను, గడ్డి కట్టలను కడుతుంటారు. అయితే ఈ దూసర తీగ వల్ల అనేక ఔషధ గుణాలను కల్గి … Read more

Health tips: అర్ధరాత్రిళ్లు అతిగా దాహం వేస్తోందా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందేనట!

Health tips: అర్ధరాత్రి గొంతు ఎండిపోవడం, విపరీతంగా దాహం వేయడం వల్ల చాలా మందికి నిద్రాబంగం కల్గుతుంది. ఈ సమస్య కొందరికి వేసవిలో ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే మరి కొందరికి ప్రతీ సీజన్ లో జరుగుతుంది. వేసవిలో శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయాయి. గొంతు ఎండిపోయి తీవ్రంగా దాహం వేస్తుంటుంది. అయితే ఇది కేవలం పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల మాత్రమే కాదు.. మరిన్ని ఇతర అనారోగ్య సమస్యల కారణంగానూ ఇలా అర్ధ రాత్రిళ్లు దాహం వేస్తుంటుంది. ఇలా … Read more

Tips for diabetic patients: మధుమేహులకు అద్భుతమైన ఆహారాలు.. ఏంటో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో మొదటగా ఉండేది…. మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య ప్రతీ ఒక్కరికీ వచ్చేస్తోంది. అయితే డయాబెటీస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే నాలుగు ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. పాప్ కార్న్… ఆరోగ్యకరమైన చిరుతిండిలో ముందుగా ఉండేది పాప్ కార్న్ యే. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్ల పాప్ కార్న్ … Read more

Health tips: బీపీని, గుండెపోటును తగ్గించే ఈ రెండు పదార్థాలు ఏమిటో తెలుసా?

ఈ రోజుల్లో ఎరిరిని చూపినా బీపీ, షుగర్ లతో బాధపడుతున్నారు. ఈ రెండు రోగాలు చాలా కామన్ అయ్యాయి. చిన్న వయసు వారిలో కూడా గుండె పోటు, గుండె సంబంధిత సమస్యలు తరచుగా వస్తున్నాయి. అయితే వీటిని ముందు నుండే రాకుండా చేయాలనుకున్నా ఈ రెండు పధార్థాలను కచ్చితంగా మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే అవేంటి వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి, బీట్ రూట్ తీసుకోవడం వల్ల గుండెపోటు, అధిక … Read more

Join our WhatsApp Channel