Bad News for Drinkers : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ ప్రభావం ఎంత సేపు ఉంటుందంటే?
Bad News for Drinkers : ప్రజెంట్ టైమ్స్‌లో మద్యం అలవాటు ట్రెండ్ అయిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యూత్ ముఖ్యంగా ఆల్కహాలిక్ అవుతున్నారు. ఆల్కహాల్‌ను ఒక హాబీలాగా మార్చుకుంటున్నారు. స్టైల్ కోసం మొదలు పెట్టి అలానే కొనసాగిస్తున్నారు. అయితే, ఆల్కహాల్ శరీరంలో ఉండిపోతే కలిగే నష్టాల గురించి వారికి అస్సలు తెలియదు. అవేంటో తెలుసుకుందాం. ఒకసారి మద్యం తీసుకున్న తర్వాత అది శరీరంలోనికి వెళ్లి రక్త ప్రవాహంలోకి ఎంటర్ అవుతుంది. అలా మెల్లగా బాడీ అంతా … Read more