Akhil sarthak: ఒకరు కుక్కతో, మరొకరు కులంతో.. ఇప్పుడెలా బ్రేకప్ చెప్పారో తెలుసా?

Akhil sarthak: బిగ్ బాస్ లోకి వచ్చే వరకూ అఖిల్ సార్థక్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఫోర్త్ సీజన్ లో మోనాల్ గజ్జర్ తో లవ్ ట్రాక్ నడిపి రన్నర్ గా నిలిచాడు. అలాగే రీసెంట్ గా బిగ్ బాస్ ఓటీటీలోనూ కంటెస్టెంట్ గా వెళ్లి మరీ రన్నరప్ గా నిలిచాడు. అయితే గత సీజన్ లోనే ఆయన తన బ్రేకప్ స్టోరీలను రివీల్ చేశాడు. అయితే తాజాగా మరోసారి ఆయనకు ఎవరో బ్రేకప్ … Read more