Chor Bazaar Movie Review : ‘చోర్ బజార్’ మూవీ రివ్యూ.. ఆకాష్ పూరీ మార్క్ చూపించాడు..!
Chor Bazaar Movie Review : డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. మెహబూబా, ఆంధ్రా పూరీ, రొమాంటిక్ మూడు మూవీల్లో ఆకాశ్ పూరీ హీరోగా నటించినా మంచి హిట్ పడలేదు. ఇప్పుడు మరో చోర్ బజార్ అంటూ కొత్త మూవీతో వస్తున్నాడు. జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా ఆకాష్ పూరీ చోర్ బజార్ మూవీ రిలీజ్ అయింది. తండ్రిగా పూరి జగన్నాథ్ సపోర్టు లేకుండానే ఆకాశ్ పూరీ సినిమాలు … Read more