Hyped aadi: ఆది, సుధీర్ ని వాళ్లే జబర్దస్త్ నుంచి పంపించేశారా.. నిజమెంత?
Hyped aadi: ఈటీవీలో జబర్దస్త్ కామెండీ షో దాదాపు పదేళ్ల నుంచి వస్తోంది. అయితే ఏడు, ఎనిమిదేళ్ల పాటు అద్భుతమైన రేటింగ్ తో టాప్ రేటెడ్ షోగా నిల్చిన ఈ కార్యక్రమం… గత రెండేళ్ల నుంచి కాస్త స్లో అయింది. ప్రస్తుతం ఈ షోకు అంతగా రేటింగ్ రావడం లేదు. దీంతో షో సమయాన్ని కూడా కుదించేశారు. యాడ్స్ తీసేయగా…. కనీసం 40 నిమిషాల స్కిట్ కూడా ఉండటం లేదు. అంతటి దారుణమైన పరిస్థితి ఉండంతో కూడా … Read more