Actress samantha : నేను సైలెంట్ గా ఉన్నానంటే తప్పు ఒప్పుకున్నానని కాదంటూ సామ్ పోస్ట్..!
Actress samantha : ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులందరినీ మాయ చేసిన సమంత గురించి తెలియని వారుండరు. అయితే అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, విడాకుల విషయాలపై విపరీతమైన చర్చలు జరిగేవి. అయితే సామ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది. మౌనం, దయ.. తదితర అంశాలపై … Read more