Viral video: కోల్ కతా ఎయిర్ పోర్టులో సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేసిన నటి.. అదిరే స్టెప్పులేస్తూ

Actress dancing with staff at Kolkata Airport

Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తుంటాయి. అందులో కొన్ని మాత్రమే అందరినీ అలరించేవి ఉంటాయి. మరికొన్ని భలే మజా తెప్పిస్తాయి. ఆయా వీడియాల్లో వాళ్లు చేసే డ్యాన్సు చూసే వాళ్లకు కూడా ఊపు తెప్పిస్తుంది. ఇంకొన్ని వీడియోలు చూస్తే అరె భలే చేశారు డ్యాన్స్ అనిపిస్తుంది. అచ్చంగా అలాంటి వీడియోనే కోల్ కతా నటి తన ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఏం ఉందంటే.. పశ్చిమ బెంగాల … Read more

Join our WhatsApp Channel