Anchor omkar: ఓంకార్ పై ఆట సందీప్ భార్య ఘాటు వ్యాఖ్యలు.. మీకు మీ తమ్ముళ్లు గుర్తున్నారా లేదా!
Anchor omkar: ఇస్మార్ట్ జోడి, ఆట, మాయాద్వీపం, సిక్త్స్ సెన్స్ ఇలా తను చేసేషోలకు ఓన్ కంటెంట్ తో త మార్క్ చూపిస్తుంటారు యాంకర్ ఓంకార్. యాంకర్ గా, డైరెక్టర్ గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆట అనే డ్యాన్స్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఓంకార్ పై ఆట సందీప్ సతీమణి జ్యోతి రావ్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. కొరియాగ్రాఫర్ ఆట సందీప్, ఆయన జ్యోతి రాజ్ సోషల్ మీడియాలో వేసే స్టెప్పులు ఎంతలా వైరల్ … Read more