Ntr30: బన్నీ కాదన్న కథకు.. తారక్ యస్ చెప్పాడా..?
Ntr30 : ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియో దద్దరిల్లుతోంది. ఆయన అభిమానులు నెట్టింట శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. తారక్ కు బర్త్ డే విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. దీనికి తోడు తారక్ తన తర్వాతి సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను కూడా ఇవ్వడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక తన అభిమాన హీరో చేయబోయే సినిమాల గురించి అప్పుడే వారు సోషల్ మీడియా … Read more