Shani dev : శనిదేవుడి ఆరాధనలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అప్పుడే లాభాలు!
Shani dev : శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీస్కోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శని దేవుడి పరమ భక్తుడైనా సరే ఈ తప్పులు చేస్తే ఆయన అస్సలే క్షమించలేరట. వెంటనే ఆగ్రహానికి గురవుతారట. అంతే కాకుండా శని దేవుడిని ప్రసన్నం చేస్కోవడంతో పాటు ఆయన శిక్షల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా శని దేవుడినని పూజిస్తారు. పూజా సమయంలో ఒంటిపై ధరించే దుస్తుల రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూజకు ఎరుగు రంగు దుస్తులు … Read more