Johny master : జానీ మాస్టర్ కు డ్యాన్స్ రాదట.. యాక్టింగ్ రాదట.. స్టేజీ మీదే చెప్పేశాడు!
Johny master : జానీ మాస్టర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ గా దూసుకున్నపోతున్న ఈయన… కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో రాణించాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ ఢీ షోలో పాల్గొంటున్నాడు. అయితే ఇటీవలే డీ షో ప్రోమో రిలీజ్ అయింది. అందులో హైపర్ ఆది, జానీ మాస్టర్ కలిసి స్టెప్పులు వేస్తుంటే… ఆది పిచ్చి గెంతులు వేశాడు. దీంతో అందరూ … Read more