Nithin-amma rajashekar : హీరో నితిన్ పై అమ్మ రాజశేఖర్ ఫైర్.. నేనే పైకి తీసుకొచ్చా అంటూ..
Nithin-amma rajashekar : సినీ ఇండస్ట్రీలో ట్రస్ట్ అనే పదానికి మీనింగ్ తెలిసింది.. నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండేది చాలా కొద్ది మంది మాత్రమే. అవసరం తీరే వరకు ఒకలా అవసరం తీరిన తర్వాత మరోలా ఉంటారని ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు చెబుతుంటారు. తెలియని వారినైనా, తెలిసిన వారినైనా నమ్మాలంటే ఎంతో ధైర్యం చేయాల్సిందేనని చెబుతుంటారు. అలాంటి ఓ ఘటననే కోరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ బయట పెట్టారు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ మాటలు ఇండస్ట్రీలో హాట్ … Read more