Lavanya Tripathi : వరుణ్ తేజ్‌తో ఎఫైర్.. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్‘పై లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చేసిందిగా..!
Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ రుమర్లు వచ్చాయి. దీనిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోయే సరికి అదంతా నిజమేనేననే ప్రచారం జోరుగా సాగింది. ప్రైవేట్ పార్టీలో మరోసారి ఇద్దరు కలిసి కనిపించే … Read more