Telangana Rain Holidays : తెలంగాణలో రేపటినుంచి 3 రోజులు స్కూళ్లకు సెలవులు!
Telangana Rain Holidays : తెలంగాణలో ఎడతెగకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి.. జూలై 11 నుంచి జూలై 13 వరకు (సోమవారం, మంగళవారం, బుధవారం) మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను … Read more