Viral Video : లేచిన వేళ బాగుంది.. స్కూటర్‌లో భగ్గుమన్న మంటలు.. దంపతులు తెలివిగా ఎలా తప్పించుకున్నారో చూడండి..!
Viral Video : దంపతులు స్కూటర్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన మహిళ వెంటనే భర్తను అప్రమత్తం చేసింది. ఏమాత్రం ఆలోచించకుండా స్కూటర్ స్టాండ్ వేసిన అతడు దూరంగా పరిగెత్తాడు. మంటలు ఎక్కువ కావడంతో చుట్టు పక్కల ఉన్నవారంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికి వారు తమ చేతుల్లో దొరికిన నీళ్లు తీసుకొచ్చి స్కూటర్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా మరికొందరు ఒక్కొక్కరుగా బాటిళ్లలో నీళ్లు తీసుకొచ్చి స్కూటర్ మంటలను ఆర్పేశారు. … Read more