Virgin Story : హీరోయిన్‌ని అసభ్యకరమైన ప్రశ్న అడిగిన యాంకర్… ఆ తర్వాత ఏమైందంటే?
Virgin Story : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్‌పై అసభ్య కామెంట్స్ చేయడం ఎక్కువైంది అనే చెప్పాలి. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు హీరోయిన్స్ వీటిని ఖండిస్తుండగా, మరి కొందరు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఎదురైంది ఒక అప్ కమింగ్ హీరోయిన్ కి. ఆ యాంకర్ హీరోయిన్ ని ఏకంగా మీరు వర్జినా..? అంటూ పిచ్చి ప్రశ్న వేశాడు. దీంతో ఆమె ఓ రేంజ్ … Read more