Ante Sundaraniki : నాని బర్త్‌డే హోమం.. అంటే సుందరానికి.. ఎన్ని గండాలో.. వీడియో వైరల్!
Ante Sundaraniki Barthhday Homam : నేచురల్ స్టార్ నాని మరో కొత్త మూవీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వస్తున్నాడు. ఈ ఏడాదిలో శ్యామ్ సింగరాయ్ మూవీతో మంచి హిట్ అందుకున్న నాని.. మరోసారి అందరిని నవ్వించేందుకు రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న నాని రామ్-కామ్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి..’ (Ante Sundaraniki) మూవీతో నవ్వులు పూయించేందుకు ముందుకు వస్తున్నాడు. ప్రొడక్షన్ పనులు కూడా అయిపోయాయి. వచ్చే సమ్మర్‌లో థియేటర్లలో … Read more