Shanmukh Jaswanth : దీప్తి సునయనతో బ్రేకప్‌పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అదే మా మధ్య చిచ్చు పెట్టింది.. అందుకే నన్ను వదిలేసింది..!
Shanmukh Jaswanth Break Up : పాపులర్ యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్మంత్ దీప్తి సునయనతో బ్రేకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీప్తితో తన లవ్ బ్రేకప్‌కు సిరి హన్మంతు అసలే కాదన్నాడు. తనకు సిరితో చాలా ఏళ్లుగా మంచి స్నేహం ఉందన్నాడు. లవర్స్ డే సందర్భంగా షణ్ముక్ దీప్తితో బ్రేకప్ గురించి అసలు విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతానికి షన్నూ తన కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు తెలిపాడు. లవర్స్ డే సందర్భంగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో … Read more