Sami Sami Song Pushpa : పుష్ప నుంచి మరో సూపర్ సాంగ్.. ‘సామీ సామీ’ రిలీజ్!
Sami Sami Song Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న కొత్త మూవీ పుష్ప (Pushpa) నుంచి ముచ్చటగా మూడో సాంగ్ వచ్చేస్తోంది. దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపించే బన్ని ఇప్పుడు పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ … Read more