Garuda Puranam : ఇలాంటి అలవాట్లను వదిలేయండి.. మీ ఇంట్లో సమస్యలకు సంకేతాలివే!

garuda-puranam-these-bad-habits-must-be-leaved-be-careful

Garuda Puranam : ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే దూరం చేసుకోండి. లేదంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.. కుటుంబ సమస్యలకు ఇదే కారణమని గరుడ పురాణం చెబుతోంది. సనాతన ధర్మంలో గరుడ పురాణాన్ని గొప్ప మహాపురాణంగా చెబుతారు. ఈ గరుడపురాణంలోని విషయాలు స్వయంగా మహావిష్ణువు చెప్పినట్టుగా భావిస్తుంటారు. వీటిని మన జీవితంలో ఆచరణలోకి పెడితే అనేక సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చునని నమ్ముతారు. చాలా కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అది ప్రవర్తన కావొచ్చు.. ఏదైనా కావొచ్చు.. కుటుంబాల … Read more

Join our WhatsApp Channel