Swetha Varma : కోరిక తీర్చితే ఇల్లు ఇస్తామన్నారు.. శ్వేతా వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!
Swetha Varma : అందం, అభినయం, నటించే ప్రతిభ ఉన్నా కొందరు చాన్స్ రాక గుర్తింపు పొందరు. అలాంటి వారు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఈ కోవకే చెందుతుంది శ్వేతా వర్మ. బిగ్ బాస్ రియాల్టీ షోలో చాలా మంది ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. మూవీస్‌లో యాక్ట్ చేయకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసి ప్రేక్షకులకు చేరువైంది. ఆమెకు నటనపై ఇంట్రెస్ట్, ప్రతిభ ఉన్నప్పటికీ దాన్ని ప్రూవ్ చేసుకునేందుకు మంచి … Read more