Sri Reddy : శ్రీరెడ్డి ఇదేం పని.. అర్ధరాత్రి నడిరోడ్లపై బైకులను ఆపుతోంది.. అందుకేనా?!
Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది శ్రీరెడ్డినే.. అంతగా పాపులర్ అయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానూ, ఎప్పుడూ వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి తనకు నచ్చవారిని తన మాటలతో కడిగిపారేస్తుంటుంది. ఆమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఎక్కువనే చెప్పాలి. అందుకే శ్రీరెడ్డిని ఫైర్ బ్రాండ్ అని నెటిజన్లు ముద్దుగా పిలుస్తుంటారు. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానళ్లో రోజురోజుకు రుచికరమైన వంటల వీడియోలను అప్ లోడ్ … Read more