Actress Sneha : స్నేహకు చేదు అనుభవం.. అందరి ముందు హీరోయిన్ నడుం గిల్లిన వ్యక్తి.. ఎవరంటే?
Actress Sneha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. హోమ్లీ క్యారెక్టర్స్ ప్లే చేయడంతో పాటు స్టార్ హీరోయిన్ ఫేమ్ సంపాదించుకున్న..ఈమె.. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా హీరోయిన్ యాక్ట్ చేసింది. తన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎక్కడంటే? గ్లామరస్ రోల్స్ ప్లే చేసినప్పటికీ స్నేహకు క్లాస్ పాత్రలతోనే మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ‘ప్రియమైన నీకు, శ్రీరామదాసు’ వంటి … Read more