Rashmika Mandanna : ఆ స్టార్ హీరోతో ఆ పనికి ఒప్పుకున్న రష్మిక మందన.. డబ్బు కోసం మరి ఇలా తెగించాలా?

Rashmika Mandanna To Screen Share with Dhanush for New Movie

Rashmika Mandanna : శ్రీవల్లి అనగానే టక్కున అందరికి గుర్తుచ్చేది రష్మీక మందన.. రష్మిక తన అందంతో కుర్రకారులో పిచ్చెక్కించింది. స్టార్ హీరోయిన్‌గా రష్మిక ఓ రేంజ్‌లో దూసుకెళ్లిపోతోంది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అన్ని సినిమా ఇండస్ట్రీలో రష్మిక ఊపు ఊపేస్తోంది. రష్మిక అందానికి ఆమె నటనకు అంతగా ఫిదా అయిపోయారు. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ మూవీలతో తెగ బిజీగా గడిపేస్తోంది ఈ అమ్మడు. రష్మిక కాస్తా క్రషికగా మారి అనేక మూవీ ప్రాజెక్టులను … Read more

Join our WhatsApp Channel