Lord Shani Dev : శని దేవుడికి కోపం కలిగించే ఈ పనులు చేయొద్దు.. మీపై శని వక్రదృష్టికి సంకేతాలివే!
Lord Shani Dev : శని దేవుడిని శనివారం ఎక్కువగా పూజిస్తుంటారు. శని దేవుడిని ఆరాధించడం ద్వారా శని దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తెలిసో తెలియకో చాలామంది కొన్ని పనులు చేస్తుంటారు, అలా చేస్తే శనిదేవుని వక్ర దృష్టి వారిపై పడుతుందని తెలియదు. వ్యక్తి చేసే పొరపాట్లు, తప్పుడు పనులు, వారి ప్రవర్తన కారణంగా శని దేవుడు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. శని దేవుడు మీపై కోపంగా ఉన్నారో లేదో కొన్ని సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు. … Read more